All Comments about...

C/o Kancharapalem 2018

C/o కంచరపాలెం (2018): వయసు, మతం, హోదా, ఉద్యోగం అన్నింటినీ దాటిన స్నేహం, ప్రేమ, మానవత్వలా (కధల) సమాహారం. జీవితానికి దర్పణం పట్టే కథ, మరిచిపోలేని సంగీతం, సహజమైన సంభాషణలు మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేసి, కంచర పాలెం రైల్వే gate దగ్గర నిలబెడతాయి.

Anthology of friendship, love and humanity that transcend age, religion, status and work. A story that reflects life, unforgettable music and natural dialogues would captivate you and makes you wait at Kancharapalem Railway gate.

loading replies
Loading...